ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరములెంచనివాడా - నాదు నజరేయుడా తీరము దాటినవాడా - నాదు గలలీయుడా అ.ప: నా ప్రాణనాధుండా - నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా వెదకి నను ఇల చేరితివి - వెంబడింపగ పిలిచితివి రోత బ్రతుకును మార్చితివి-నీదు సుతునిగా చేసితివి // నా ప్రాణ // మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి - సేవకునిగా మారితివి // నా ప్రాణ // ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమా - సన్నుతించుచు పాడెదను // నా ప్రాణ //jìng bài zhǔ Free 阿爸在家里等着我 لو sẖft mʿjzạth Pi̱ki ʋba binili ma! Иккиланувчи دمعه فى عين مدينة Jesus ons loof U Гьоклерде учар
Song not available - connect to internet to try again?