ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరములెంచనివాడా - నాదు నజరేయుడా తీరము దాటినవాడా - నాదు గలలీయుడా అ.ప: నా ప్రాణనాధుండా - నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా వెదకి నను ఇల చేరితివి - వెంబడింపగ పిలిచితివి రోత బ్రతుకును మార్చితివి-నీదు సుతునిగా చేసితివి మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి - సేవకునిగా మారితివి ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమా - సన్నుతించుచు పాడెదనుЈəһја 3:16 ร้องฮาเลลูยาแด่พระเจ้า Moltitudini Когда нибудь перед тобой Магтан дуулъя Ми дякуєм Тобі сердечно Их Эзэнийг би юугаар A mélyből kiáltok Let's praise the King Тамамландъ
Song not available - connect to internet to try again?