ఐక్యపరచుమయ్యా - ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము - నవదంపతులను మధుర ప్రేమతో - మనసులు కలువ హృదయసీమలే - ఒకటిగ నిలువ నీ దీవెనలే పంపుమా ఆనందముతోడ - దు:ఖమునే గెల్వ చిరునవ్వు తోడ - కష్టములనోర్వ సంసార నావను - సరిగా నడిపించ నీవే సహాయవిూయుమా ప్రార్ధనా జీవితము - సమాధానము భక్తి విశ్వాసము - నీతి న్యాయము నీవు చూపిన కనికరం - నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఇహలోక భోగముపై - మనస్సుంచక పరలోక భాగ్యముపై - లక్ష్యముంచగా నీకెంతో ఇష్టులై - ధరలో నీ సాక్షులై సాగే కృప దయచేయుమాmwsyqy - ạ̉stṭyʿ kl sẖyʾ Иште Иса قادر أشوف حضنك Bu dünya fani bir dünya Solo per amore Mening dilimni hoʻshnid etding Ойдолэ огазе люкаськом Выше звёзд Господь есть истинный мой путь Ихтияджъм вар Раб
Song not available - connect to internet to try again?