ఒక క్షణమైన నిను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా (2) ప్రభు నీతోడు నీ నీడలో నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక // అపవాది శోధనలు నను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2) ఆశ్రయమైన నీ నీడలో నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక // కునకక ఎన్నడు నిద్రించక నీ కనుపాపలో కాపాడువాడవు (2) కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక //ʿạlm ṣʿb Ту медонӣ гуноҳ чист Hayatlarımızı Sana Teslim Ederiz Som kvapkou v mori zetsa datʼove rom gepʼove Det er Jesus Shodlaninglar Аймшигт шуурган дундуур өнгөрлөө เวลานี้เราจะถ่อมตัวลง Muna Roƙon Ubangiji Allah
Song not available - connect to internet to try again?