ఒక క్షణమైన నిను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా ప్రభు నీతోడు నీ నీడలో నేనిలా బ్రతుకు చున్నానయ్యా అపవాది శోధనలు నను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా ఆశ్రయమైన నీ నీడలో నేనిల బ్రతుకు చున్నానయ్యా కునకక ఎన్నడు నిద్రించక నీ కనుపాపలో కాపాడువాడవు కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకు చున్నానయ్యా주의 자녀로 산다는 것은 Zaśpiewać chcę miłości pieśń Һардадыр о ҝөзəл, о сакит бол һəјат? Как поток могучий О скажи идущий в вечность Neľutujem mḥbẗ ạlmsyḥ يا سيدي لما ارى نجومك Gloria, gloria y alabanza Әр күнде Иені дәріптейік
Song not available - connect to internet to try again?