ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న లేరన్న యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను ఆదుకొనును // ఓరన్న // పరమును విడచి వచ్చాడన్నా - వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా - పుట్టాడన్నా పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను // ఓరన్న // సిలువలో ప్రాణం పెట్టాడన్నా - పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్న - లేచాడన్న మహిమ ప్రభూ మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును // ఓరన్న //yòng wǒ men mǎn qiāng de ài Възкръсна от гроба Той Kiedy moc grzechu Rends-moi captif, Seigneur ผู้ที่ทรงไถ่ไว้ Szczęśliwym już w mym Zbawcy teraz Hatalmas Úr, én Megtartóm mqwm ạlmnḥnyn Nel suo amore Rabbim Biladi
Song not available - connect to internet to try again?