ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా (2) నీ బ్రతుకంతా మారుటే మేలు కోరుము జీవమునే // ఓ క్రైస్తవ // పాపపు చీకటి బ్రతుకేలా శాపము భారము నీకేలా (2) పావన యేసుని పాదము చేరిన జీవము నీదగురా // ఓ క్రైస్తవ // మారిన జీవిత తీరులలో మానక నీప్రభు సేవకురా (2) మహిమ కిరీటము మనకొసగును ఘనమే నీదగురా // ఓ క్రైస్తవ // భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా (2) బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగురా // ఓ క్రైస్తవ //Porumbiţă, porumbiţă GƏL Készítsük el Bapa Di Sorga ขอวางใจในพระองค์ T'rima Kasih, Ya Tuhanku Gente come noi في الارتفاع مستحق هو الخروف المذبوح 紧紧地拉着你的手
Song not available - connect to internet to try again?