ఓ మానవా నీ పాపం మానవా ' యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా '2' పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము ' పాపములోనే మరణించినచో తప్పదు మరణము '2' ఎంతకాలము పాపములోన బ్రతుకుచుందువు ' ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ' ఎంతకాలము దుఖ:ములో మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము' యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును '2' ' ఓ మానవా' ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ' ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు ' ఎంతకాలము దేవుని నీవు దు:ఖపరతువు యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను ' యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును '2' 'ఓ మానవా 'Vďaka za Tvoj kríž, ten nás vykúpil Žijem تا که نفس دارم Таны хайраар бид аврагдсан ạlḥlm Pán Ježiš je priateľ detí Sé Fuerte y Valiente When the fight calls Dağlar var olmadan Ó, vyvýšený Pán
Song not available - connect to internet to try again?