ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము ఆకాశతార పర్వత - సముద్రములకన్న గొప్పది అగమ్య ఆనందమే - హృదయము నిండెను ప్రభు నీ కార్యములు - గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు సంకట సమయములో - సాగలేకున్నాను దయచూపు నా మీద - అని నేను మొర్రపెట్టగా వింటినంటివి నా మొరకు ముందె తోడనుందునంటివి మరణాంధకారపు - లోయనే సంచరించిన నిరంతరమేసు - నాదు కాపరియై కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువుขอบพระคุณพระบิดา yạ mn bḥḍwrh nfsy tṭyb Ka Ngaklah Tai Święty Duchu przyjdź Manda me Ha Isten velünk Czemu rozpaczasz we mnie أيها القدوس Panna čistá Seigneur, que n'ai-je mille voix
Song not available - connect to internet to try again?