ఔఱరష్ట్ర వశీబ ష్ట్రaజూజూవ చీవష ్వaతీ - అనగా తెలిసి కొనుము నేడు నీవు నూతన వత్సరమనగా కాదు మార్పు సంఖ్యలోన ఇది క్రీస్తు యేసు సున్నతోత్సవం దూత చెప్పిన నామకరణం నూతనాబ్ది వచ్చె నేడు నూతనముగా బ్రతుకు ప్రియుడా శుభరాంభము క్రీస్తుయేసే ఆర్భాటముతో ఆనందించు నూతన వత్సరములు మొదలు ఆయన క్రీస్తు జన్మచే అది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము విభజనాయేను-కాలమానము ఔఱరష్ట్ర వశీబ ష్ట్రaజూజూవ చీవష ్వaతీ ఇదియే తెలియ జేయుము ప్రజావళికి ఈ రహస్యము కనుగొని నీవు క్రీస్తు యేసులో నూతనముగా ఎరిగి నీవు నడచినచో అంతము నీకు లేనే లేదుТам в вышине бесконечной Ёховагийн алгасал Me gozo en Jesus Spievajme novú pieseň ḥbk byḥyr jyt ṭfl ṣgẖyr S Tebou Склонив колени mạfysẖ ạ̹ydyn Лето простилось осень к нам пришла sẖyltny
Song not available - connect to internet to try again?