కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళ అ.ప: నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా పనిపూర్తి చేయగా బలములేని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసూ తొలగించావు శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా చెదిరిపోయి ఆశలసౌధం నా గొంతు మూగబోగా నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతనగీతం యేసూ పలికించావు కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా అడుగేసి సాగగా అనువుగాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావుKto iný ako Pán? ربي إداني فرحة Všetko to, čo chcem Basymdy ıip aldyńa ربي إني أكرس ذاتي ạrfʿ qlbk llḥnạn Rakas Jeesus, suo mun olla yạ nbʿ ạlḥnạn كل فرحة للنفس ạ̹bn ạllh ạlḥy
Song not available - connect to internet to try again?