కన్నీటి లోయలలో - నేనెంతో కృంగిననూ కన్నీరు చూచువాడు - కార్యము జరిగించును (2) నీ మనసు కదలకుండా - నీ మనసు కృంగకుండా నీతోనే ఎల్లప్పుడూ - నేనుందున్ అంతం వరకు (2) // కన్నీటి // చీకటి బాటయైనా - భయంకర శోధన కలువున్ ఆ వేళలో - సిలువ నీడ నీకై (2) // నీ మనసు // ఎర్ర సముద్ర తీరం - మొర్రలిడిన్ తన దాసులు గుండెల్లో దాగి ఉన్న - గొప్ప బాధ తొలగెన్ (2) // నీ మనసు // ఎంత కాలం వేచి ఉండాలి - నాథా నీ రాకడకై శ్రమలు తీరుటకు - ఎంతో కాలం లేదు (2) // నీ మనసు //ЭММАНУИЛ Sweet Anointing Сөйимән Сени Әйса MÜJDƏ Kriste, muž bolesti Áke, Sen árqashan meıirimdisiń mạ ạ̉mjd ạlḥbyb kẖd mny rwḥ ạlyạỷs Šťasten, šťasten Nu lăsa să treacă vremea
Song not available - connect to internet to try again?