కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) ఆత్మీయ విజయముతో కొనసాగావా, నీ ప్రభుతో (2) // ఓ యువకుడా // మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2) వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) // ఓ యువకుడా // విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2) జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) // ఓ యువకుడా // మందిరము పడియుండ మందుడవై నీవుండి (2) సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) // ఓ యువకుడా // మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2) నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) // ఓ యువకుడా //ạ̉nạ msẖ mstny Tichá noc lw msẖkltk jmrẗ nạr 异象 lk ạlqwẗ wạlmjd Далаларда вә тағларда Le Sauveur est ressuscité Вы все кто возвещает Мəһəббəтин һəр шејдəн ҝөзəлдир Jesus er det beste navn
Song not available - connect to internet to try again?