కమ్మని బహుకమ్మని - చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని - యేసు నీ ప్రేమామృతం (2) జుంటె తేనె కన్న మధురం - సర్వ జనులకు సుకృతం (2) యేసు నీ ప్రేమామృతం (2) // కమ్మని // ఆశ చూపెను ఈ లోకం - మలినమాయెను నా జీవితం యేసూ నీదు ప్రేమ - దయ చూపెను ఈ దీనురాలి పైన (2) వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2) కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) // కమ్మని // నా కురులతో పరిమళమ్ములతో - చేసెద నీదు పాద సేవ నా గుండె గుడిలో కొలువైయున్న - నీకు చేసెద నేను మధుర సేవ (2) ఆరాధింతును నిన్ను అనుదినము (2) జీవింతును నీకై అనుక్షణము (2) // కమ్మని //Кəлам бир бəшəр олуб сакин Il Salvatore Intorno a me В тихите среднощни стражи నీటి వాగుల కొరకు Stretneme sa za tou riekou Soldato del Re Otevřte se, křídla bran Dokun Он искупил меня от вечной смерти
Song not available - connect to internet to try again?