కరుణలేని లోకంలో - కఠినమాయె మనస్సులు కరణచూపు వారు లేరు - కన్నీళ్ళే నాతోడు కరుణించరావా - కరుణామయుడా కృపను చూపిబ్రోవు -నా దైవమా నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము - నీవే సుమా కారు చీకటాయె లోకము - కలత చెందె నాదు హృదయము నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము - నీవేసుమా ఎదురు ఈదలేక లోకమున్ - బెదురుచుండె నాదు క్రైస్తవ్యం వదరుచుండ లోకజ్ఞానము - అదరుచుండు నా జీవనము నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము - నీవేసుమాياللي بتسند القلوب Haleluya Tuhan Mahamulia РАДВАЙ СЕ И ПЕЙ ṣlạẗ Raduj się, śpiewaj Bimbi intorno a me Амь Өгөгч Та бол Хайр Deň Pánov Rab'bin Sevgisi Hiç Tükenmez Grande Es Tu Fidelidad
Song not available - connect to internet to try again?