కరుణించే నావాడు - కనుపాపలా కాపాడు కునుకేయడు ఏనాడు యేసు నా పక్షమున తానున్నాడు - నేనే నీ తోడున్నాడు నాతో వస్తున్నాడు - క్షేమా ఇస్తున్నాడు అ.ప.:నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను పోరాటము చేయకుండనే ఏ ఖడ్గము దూయకుండనే తరమువారు పారిపోలేదా ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము బలపరచే యేసుమాటలో ఆదరించబడుతున్నాను బూరలను ఊదినంతనే ఆర్భాటం చేసినంతనే కోటగోడ కూలిపోలేదా నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము స్థిరపరచే యేసు చేతిలో భద్రపరచబడియున్నాను.Vznesme srdcia k výšinám Vstaňte a chváľte Boha svojho ما كان لي ربحاً Иззетини Верин Bože, skloň sa s žehnaním lạ ạ̉nsy̱ ywmaⁿạ Білемін мен құтқарылдым Я стучу в небеса Tocca la mia anima أوصنا فى الأعالي
Song not available - connect to internet to try again?