కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగాలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (2) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) // ఆరాధింతును // సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) // ఆరాధింతును //إليك يارب أنادي LAM PALHMI TUU Mention of Your Name Bir Sevgi fy ạlṣbạḥ Miracles Lalpa'n A hun Sam أنت مريحي Jesus Breaks Every Fetter Аз руҳи Худ лабрез намо
Song not available - connect to internet to try again?