కలవర పడకు కన్నీరు రానియ్యకు గతమే వెదకకు గాయాలనేె రేపకు తొందరపడకు సహనాన్ని పోనియ్యకు వాక్యం విడవకు వాగ్ధానములను నీవు మరువకు పగవాడు ఎప్పుడు తన మూర్ఖపు తలపులతో హింసను ద్వేషమునే యేచించెను ఏది నీవు వితైదవో అదే నీవు కోసెదవు ఏది ఆలోచించెదవో అదే పొందెదవు నీలోని కోపం నిన్నేె దహియించును ఎన్నో జగడములకు తావిచ్చెను ప్రేమ మూర్తి నీ కోసం సిలువలో మరణించెను ఆ ప్రేమ సారాంశం గ్రహించువాجيت لك وأنا مديون W walce z burzą Дьорт Гьозле Беклийоруз Я поклоняюсь Тобі Isus pacatul mi-a iertat Grabeste Doamne şi ascultă-mi ruga 这么大的救恩怎能忽略 Миннатдорман мен Сендан 醒悟吧中国 bḥnwṭ wạ̉ṭyạb
Song not available - connect to internet to try again?