కల్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) // కల్యాణం // ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే (2) ఈ శుభ దినమున నవ దంపతులను (2) నీ దీవెనలతో నింపుమయ్యా // దేవా రావయ్యా // కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే (2) కష్టములలో నీవే అండగా నుండి (2) కొరతలు తీర్చి నడుపుమయ్యా // దేవా రావయ్యా // బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2) ఇహ పర సుఖములు మెండుగ నొసగి (2) ఇల వర్ధిల్లగ చేయుమయ్యా // దేవా రావయ్యా //خۇداۋەند ئەيسا بىرلە Jak wielką miłość Bóg dał nam! مافيش غيرك يشبع نفوس فيك يا نبع На Крещёной Руси كۉنۅۅكۅر ار ادامدىن بۉت كۉنۅۅسۉن Jelkenshi ạrjʿ yạ qlby Престолът на благодатта Là oltre il buio
Song not available - connect to internet to try again?