కల్లుండి చూడలేని ఎందరో ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2) వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే జీవింప చేయాలి నీ మహిమలోనే // కల్లుండి // కంటి చూపుతో నన్ను కాచియున్నావు గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2) మరణాన్ని తప్పించావు జీవాన్ని నాకిచ్చావు (2) ఇంకేల నా యేసయ్యా // కల్లుండి // నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2) నీవే నా గమ్యమని నీలోనే నడిచెదను (2) నాకేగా పరలోకము // కల్లుండి //Slávme Boha Otca Bugin ájayıp kún ạllh mwjwd 2 О Господь Тебе известно Io canto la Bibbia Quel terzo giorno Lalpa Siem Salem Thak А я вірю Богу Roca De La Eternidad 拉波尼
Song not available - connect to internet to try again?