కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను - ఘోరబాధలు పొందెను (2) నీ కోసమే అది నా కోసమే (2) ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు (2) పదివేలలో అతిప్రియుడు పరిహాసములనొందినాడు (2) // నీ కోసమే // వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు (2) దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2) // నీ కోసమే // సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి (2) సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు (2) // నీ కోసమే //mtwj ạ̹ly̱ ạlạ̉bd ТВОЙТЕ ОБЕЩАНИЯ О Иса Io confido in Te mḥbẗ rby btdẖwb qlby Ja mam piosenkę od Jezusa أنا هو الطريق Byl člověk jako já 要把真理传清楚 lm tr ʿyn ạ̹lhaⁿạ gẖyrk
Song not available - connect to internet to try again?