కల్వరి స్వరము నీ కొరకే సుమధుర స్వరము మన కొరకే మరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము 2 సా. గరిగ సానీ.. పా. మా గమపా. 2 సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరము శాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరము ఆశల అలలో నిరాశల వలలో 2 చిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి ప్రభునీ స్వరము గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరము చితికిన బ్రతుకును పగిలిన గుండెను ఆదరించును ప్రియుని స్వరము దాహముగొనినా వారలకెల్లా. 2 సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును ప్రభునీ స్వరము మార్పును కోరక తీర్పును తలచక తిరుగువారికి కల్వరి స్వరము పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు వారికి కల్వరి స్వరము వేడిగ లేక చల్లగ లేక...... 2 నులివెచ్చగుండే వారికి స్వరము నులివెచ్చగుండే వారికి స్వరముదేవుడే నా కాశ్రయంబు Chihowa yʋt binili ka ạnt ạllḥn ạlly bgẖnyh rwạyẗ ạlḥb A Gesù fedele io sarò yạ lʿmq ḥb rby Noi innalziamo Te Duch Święty jest tu Chvála buď na výsosti ʿysẖny ạ̉nạ
Song not available - connect to internet to try again?