కళ్యాణం కమనీయం - ఈ సమయం అతి మధురం అ.ప: దేవా రావయ్యా - నీ దీవెనలీవయ్యా ఏదెను వనమున యె¬వ దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయా కానా విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగ మార్చితివే బుద్దియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే ఇహపరసుఖములు మెండుగ నొసగిన ఇల వర్ధిల్లగజేయుమయాNemeškaj, Pán volá آیدیملار آیدیان سانگا Иногда YAHVE Бенлиимден копан фъртъна yswʿ rby ạ̉ḥmd nṣyb ạ̉hl ạldnyạ Chváľ Ho mn ạlạf ạlsnyn ทรงอุ้มชูค้ำจุน
Song not available - connect to internet to try again?