కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా... సన్నుతింతు నీ నామమున్ (2) మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2) నిను నే కొనియాడెదన్ (4) // కీర్తింతు // ప్రతి ఉదయం నీ స్తుతి గానం దినమంతయు నీ ధ్యానం (2) ప్రతి కార్యం నీ మహిమార్ధం (2) సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) // కీర్తింతు // నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2) ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2) నిన్నే నేను ఆరాధిస్తూ (2) // కీర్తింతు // అమూల్యమైనది నీ నామం ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2) ఉన్నతమైనది నీ నామం (2) నాకై నిలచిన మోక్ష మార్గం (2) // కీర్తింతు //Láska bez hraníc 参孙 Bütün Gücümle Seni İzlerim Kristy Mpanjaka Қорада жатыр бір нәресте Cet Amour Tanrı'nın Lütfu Hayot Boʻronida Ruhing 01 Чын жүрөгүмдөн Сени, Теңирим, даңктаймын Hegyek és tengerek felett
Song not available - connect to internet to try again?