కుతూహలం ఆర్భాటమే - నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే - నా యేసుని సన్నిధిలో (2) // కుతూహలం // పాపమంత పోయెను - రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం - కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2) // కుతూహలం // దేవాది దేవుడు - ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మయైన దేవుడు - మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2) // కుతూహలం // శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా కూడి - హోసన్నా పాడి ఊరంతా చాటెదము // కుతూహలం //Дети одной любви Ce frumos şi sfânt Isuse Skoro príde deň blạ lf wdwrạn Гел шимди ашк иле Аллах дийелим My Dear Исонинг қони Ateşinle Yak ఉన్నతమైన రాజ్యపువాసీ Не сказка это не легенда древняя
Song not available - connect to internet to try again?