కృపగల దేవ కల్వరి నాధ కొనియాడెదనీ ఘననామము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా సిలువ సితార నీ చేబూని కలువరి ప్రేమను గానము చేసెద సిలువలో పాపికి రక్షణ గలదని సిలువే నా జీవిత విలువని మహిమతో నీవు విచ్చేయువేళ కడబూర మ్రోగగ నిను సందింతును రెప్పపాటులో మార్పు నొందెదను అక్షయ రూపము నే దాల్తును మండి శాటమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా నాలో ప్రవహించే ఓ జీవజలరాశి నీ సాక్షిగా ధర జీవింతునుطلبتك Мәсіхке ән салу қуаныш маған Blíži sa ráno أنا جاي بسرعة fy ạltạ̉ny ạlslạmẗ مادمت ربي كل مره بقول Ny ony tsy miato, fa mitady يا رب يا واحة وراحة Tuo è il regno
Song not available - connect to internet to try again?