కృపలను తలంచుచూ (2) ఆయుష్కాల మంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతిన్ (2) కన్నీటి లోయలో - నే కృంగిన వేళలలో(2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం - యేసు (2) // నీ కృప // రూపింపబడుచున్న - యే ఆయుధముండిననూ (2) నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం - యేసు (2) // నీ కృప // సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి (2) సతతము తనకృప వెల్లడి చేయ శుద్ధులతలో నిల్పెను - యిహలో (2) // నీ కృప // హల్లెలూయా ఆమెన్ ... హా ... నాకెంతో ఆనందమే (2) సియోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనంద మానందమే - ఆమెన్ (2) // నీ కృప //أنا إيه حصل لي О если б навеки я мог быть Твоим Иерусалим Бұл Құдай жаратты ғой аспан жерді Juhla on rauhainen نبع الحب Христе Ти живеш в душі моїй Елате, брате, ела! Chętnieżeśmy tu przybyli Даналық
Song not available - connect to internet to try again?