కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా ఎఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే // కృపా // నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే // కృపా // నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా నా జిహ్వబలులు స్తోత్ర బలులుగ మారిపోయెనే // కృపా //Salehlər sevinir الرب نوري Սուրբ Հոգի Հեղվիր Eu ma culc şi-adorm în pace Ehtiyacım var msẖ hạtnạzl dh fy lyl zhǔ měi dāng wǒ sī xiǎng nǐ МЕЖДУ НАС Е СЛАВАТА ТИ Как земля сухая жаждет дождя
Song not available - connect to internet to try again?