కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను కరునించిన నాయేసయ్యా నా యెడల నీకున్న తలంపులు - బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా అవి వర్ణించలేను నా యేసయ్యా - అవి వివరించలేను నాయేసయ్యా నా యెడల నీకున్న వాంఛలన్నియు ఎన్నో దినములు నిన్ను నే విడచితిని - ఎన్నో దినములు నిన్ను నే మరచితిని విడువక ఎడబాయని నాయేసయ్యా - మరువక ప్రేమించిన నా యేసయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యాАвва Отче Авва Отче Лев из колена Иудина Славь Je te donne tout بيىك تاۋلارمەنەن باقتاشىم كەلەدى Comme l'aigle Софдиллик ПРИЯТЕЛИ 이 땅에 오직 Аннем Бана Бир Шей Сьойлерсе
Song not available - connect to internet to try again?