కొండ కోన లోయలోతుల్లో... ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం // కొండ కోన // నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) // కొండ కోన // ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని (2) కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) // కొండ కోన //Ой, тилекле, ой тилекле, hw fyh fy ạldnyạ ạ̹yh Áke Seni men súıemin Ozod boʻldim ḥrrny rby yé hé huá تفك الأسر وتشفى النفس مين أحن منك ลำธาร Łaski wspaniałej się strumień zlał
Song not available - connect to internet to try again?