కొంతసేపు కనబడి - అంతలోనే మాయమౌ ఆవిరి వంటిదిరా ఈ జీవితం - లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో (2) వచ్చేదెవరు నీతో మరణం వరకు (2) ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవం నీకు // యేసే // చెమటోడ్చి సుఖము విడచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి వున్నదా (2) ఈ రాత్రే దువుడు నీ ప్రాణమడిగితే (2) సంపదాన ఎవరిదగునో యోచించితివా // యేసే // నీ శాంప తాను మోసి పాపము తీఇ రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2) విశ్రాంతి నియ్యగ నిన్ను పిలువగా (2) నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా // యేసే //Libertà di parlare وو قۇدايىم Մեծ լուր Hellig, hellig, hellig Так Долго Ждал Slovenská modlitba Duchu żyjącego Boga ᠪᠦᠭᠦᠳᠡ ᠶᠢ ᠪᠠᠶᠢᠯᠳᠤᠨ ᠳᠠᠭᠠᠭᠤᠯᠵᠤ Už do svätyne máme vchod Gjør mitt liv til en lovsang
Song not available - connect to internet to try again?