కొంతసేపు కనబడి - అంతలోనే మాయమౌ ఆవిరి వంటిదిరా ఈ జీవితం - లోకాన కాదేది శాశ్వతం అ.ప.:యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణం వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవం నీకు చెమటోడ్చి సుఖము విడచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి వున్నదా ఈ రాత్రే దువుడు నీ ప్రాణమడిగితే సంపదాన ఎవరిదగునో యోచించితివా నీ శాంప తాను మోసి పాపము తీఇ రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతి నియ్యగ నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువాلقاء حب Sonsuzca خنتك ومابعتنيش Gloire, gloire à l Eternel İşte Bulutlarla Geliyor! Sme Jeho deti Бу јол Мəсиһ јолудур wbfrḍ ạ̹nhạ ạ̉yạm ṣʿbẗ యేసూ నీవే కావాలయ్యా ạ̹sm bnḍmn fyh nṣrtnạ
Song not available - connect to internet to try again?