కోరుకున్న రేవుకు నడిపించావా -కోరికలు తీర్చి కరుణించావా కొట్టుకొనిపోకుండా - ముక్కలే కాకుండా చిట్టచివరి వరకు కాచిన దేవా ఆకాశము తెరచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి ఆహారమిచ్చావు - దాహాన్ని తీర్చావు కష్టకాలమునందు ముళ్ళత్రోవలయందు విడువక తోడున్నావు మొఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు చీకటిచెరనుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి గడియలు విరిచావు - కట్లను తెంచావు గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావుياللي في حماك Жажду Io m'arrendo ognor Naucz mię wierzyć, naucz miłować يا محباً Луч حين أدنو لحماك قوللي يا خاطي Ей Аллах, Ашк Пънаръсън! Աստծուց Որոշված Խոստումներ Ունես
Song not available - connect to internet to try again?