క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మదినం వచ్చేనులే (2) ఆనందించెదం నూతన కీర్తన పాడెదం యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2) కన్యక గర్భములో యేసయ్య జన్మించెను పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2) గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2) // క్రిస్మస్ // దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2) జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2) // క్రిస్మస్ //مادد إيدك Каранлъъ Даътъйор Sığınağım Sensin 炼净我 ได้ยินบ่เน้อ Von Ost nach West Track 10 تعليق 8 - أطفال بيحبوا مصر Veloma indrindra, ry havana o! Тому Кто смертью крестной
Song not available - connect to internet to try again?