క్రీస్తుతో నా జీవితం అది ఎంతో అద్భుతం అదిఅంత ఆనందం - నాకెంతో అత్యున్నతం క్రీస్తే నాకాధారం - యేసే నా ప్రాణం // క్రీస్తుతో // ఈ లోకమంతా నేత్రాశ జీవితమంత జీవపుడంభం అన్నింటిలో శరీరాశ-క్రీస్తుకు లేదేస్థానం వినవా ఆయన స్వరము, తెరువవా నీ హృదయం // క్రీస్తుతో // నీ ఆశ అంత లోకమే క్రీస్తు ప్రేమ అంత నీపై దినమంత నీకై వేచెగ ఎన్నడు నీవు గ్రహింతువు రావా క్రీస్తులోనుండ విడువకా ఎత్తుబడిదవా // క్రీస్తుతో // ఆయన ప్రేమ గ్రహించిన క్రీస్తు నిన్ను క్షమించును శ్రమలలో సేవించిన ఆయన సింహాసన మిచ్చు అమరమే నీజీవితం పరలోక పౌరసత్వం // క్రీస్తుతో //İstəmirəm bu dünyanın malın, dövlətin Wonderful Merciful Savior Eterna gloria al Padre 主啊求你给我祝福 Tienes, oh Dios, prometido ขอบคุณพระเยซู Uyan Ey Canım Jour du Seigneur ḥạn ạllqạʾ Жүрөгүңдүн канаты сынса
Song not available - connect to internet to try again?