క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే (2) అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా (2) అజ్ఞానము అదృష్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను (2) // అరె గొల్లలొచ్చి // కరుణగల రక్షకుడు ధర కేగెను పరమును వీడి కడు దీనుడాయెను (2) వరముల నొసగ పరమ తండ్రి తనయుని మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) // అరె గొల్లలొచ్చి //БОГ Е ТУК Mój Jezus Et under på Golgata hendte Give Thanks With a Grateful Heart tạyh هو الرب أعيش معك Il migliore amico Det finns ingen Gud så stor Кист монанди Ту
Song not available - connect to internet to try again?