క్రైస్తవమొక మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము (2) ధరల తల్లి దానమొసగును తన రక్తము ప్రతిజనలములో అందరికి జీవమొసగెను కలువరిలో యేసు రక్తము (2) కలువరిలో యేసు రక్తము // క్రైస్తవమొక // ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే (2) సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరికొరకు (2) పొందెనేసు అందరికొరకు // క్రైస్తవమొక // భువికి మూలమీ శరీరము దివిని చేర ఆత్మ మూలము (2) మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా (2) మరణ విజయుడేసు చేరుమా // క్రైస్తవమొక //Čím môžem Ťa privítať Tanrım Yaklaş Bana Юность весна человеческих дней أيها المدعو Pane můj, Tys můj spasitel PATHIAN, KA LUNG CHUNGAH RUNG TUM Maranata Domnul nostru vine Гелин Тапъналъм Teď povím vám Әйса Сән, Мәсиһтур
Song not available - connect to internet to try again?