క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) శృంగ నాధం చేయరండి హల్లెలూయ ¬సన్న యని పాడరండి హల్లెలూయ వుల్లసించి పాడరే హల్లెలూయ ఎల్లరూ జై కొట్టరెే హల్లెలూయ // క్రొత్త // అడుగడుగో మన యేసు రాజు మేఘంలో రానైయున్నాడు కొంచం కాలంలో జేజేలు పాడుచు ఎదురెల్దాం దుతాళివలె నింగి కెగిరేదాం // క్రొత్త // కొంత కాలమే క్రైస్తవుడా ఈ కన్నీరూ అంతలో వర్షించునోయి పన్నీరూ ప్రతి భాష్ప బిందువు తుడుచులే ప్రతి నోరు హల్లెలూయ పాడునులే // క్రొత్త //Тоқтай тұршы бауырым сәл баяулап ạftḥ ʿywn qlby 翱翔的地方是天空 zhǔ de ài Грешнику в сердце Спаситель Vďaka Ti za žatvu, Bože Намайг ариун газар луу C'est en ton nom What a Friend Mi-am pus nădejdea-n Tine
Song not available - connect to internet to try again?