క్రొత్త కీర్తనా పాడుడి భూలోక నివాసులారా స్తుతి ఘనతా మహిమయూ ఆయనకే చెల్లించుడి హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో అనుక్షణం ప్రభునే సేవించుడి ఆయనా చేసిన ఆశ్చర్యకార్యక్రములనూ ఈ లోకమంతా సాక్ష్యులుగా ప్రకటించుడీ ఆయనా చేసిన ఆ సిలువ బలిధానం ఈ లోకమంతా సువార్తగా ప్రకటించుడీAwesome God ʿly̱ ạlṣlyb rạ̉ytk Iki müň ýyl geçip gitdi.. أحبك نفسي إن لم يسر وجهك Rəbdən aldım yeni həyat,inam doldu ürəyimə Poate-i ultima chemare 昨日的忠心丢在哪儿 Nincs más név Еще одна свеча погасла на земле
Song not available - connect to internet to try again?