గళమెత్తి పాడినా - స్వరమాలపించినా నీ గానమే - యేసూ నీ కోసమే నీ ధ్యానమే - యేసూ నీ కోసమే నశియించిపోయే నన్ను బ్రతికించినావే కృశియించిపోయే నాలో వసియించినావే నీ కార్యము వివరించెదన్ - నీ నామము హెచ్చించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే నీలో అతిశయించెదన్ - నీలో ఆనందించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే కృపచేత ఆపదనుండి విడిపించినావే నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమాḍnạyạ Na ceste som ạ̉nạ ʿạysẖ fy ạlạ̉rḍ நிகரே இல்லா தேவன் நீர் حمل الله Tu sei Santo Io voglio una Chiesa Pana la moarte Îţi slujim Хамтдаа Дуулъя My Savior My God
Song not available - connect to internet to try again?