గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదూ - నా యేసు నాతోడుండగా // గాడాం // నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను // గాఢాం // ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలములా నిన్ను స్మరియింతు ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు // గాఢం //Dios Bendiga Las Almas Unidas مەن نەگە سەنى ىزدەيمىن Bóg obmył oczy me Лайък Танръ Тихая ночь над Вифлеемом Gesù è qui per te Как часто говорим Bol raz jeden pes گُکدَکی آتام جمالك أبرع
Song not available - connect to internet to try again?