గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదూ - నా యేసు నాతోడుండగా నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలములా నిన్ను స్మరియింతు ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములుPozdvihnite, brány, svoje hlavy Ježiš, prosím odpusť mi Ni sangre hay ni altar كنت أبرصاً wyn yạ sẖwq Əziz İsam, Sənə gəldim, qəlbimdə vardır həsrətim mn ạ̉nạ yạ rb ḥty̱ tḥmln ʿny ạlṣlyb ṣgẖyr ạ̉w kbyr Лавиной любви Mon beau sapin
Song not available - connect to internet to try again?