గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) // గీతం // చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు // గీతం // వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి // గీతం // అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి // గీతం // గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి // గీతం //En expirant, le Rédempteur yào xǐ lè Когато вихър върху мен слети Zviesť nedaj sa hriechu! Сенсіз Әке ạlsẖhạdẗ llậkẖryn yạlly ʿrft ạlrb yswʿ حاسس بفيض شكر وعرفان Jesus use me Diňe Hudaý bilen
Song not available - connect to internet to try again?