గీతం గీతం జయ జయ గీతం చేయితట్టి పాడెదము అ.ప: యేసురాజులేచెన్ హల్లెలూయ జయమార్భటించెదము చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను-అందు వేసిన ముద్ర, కావలినిల్చె ను నా-దైవ సుతునిముందు వలదు వలదు యేడువవలదు- వెళ్ళుడి గలిలయకు- తాను చెప్పిన విధమున తిరిగి లేచన్ - పరుగిడి ప్రకటించుడి అన్న-కయపవారల సభయు అదరుచు పరుగిడిరి-ఇంక భూతగణముల ధ్వనిని వినుచు-వణకుచు భయపడిరి గుమ్ముముల్ తెరచి చక్కగ నడువుడి-జయవీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్-బూరలెత్తి స్తుతియించుడిFreudenöl الأعداء حوالي قل كلمة Jesus, what a wonder عیسی سانگا مینِّتدار C'est l'Eternel, c'est notre Dieu Nu-i singur Iuda vinovat Ты Мой Не бойся ничего Toužím, po Tobě toužím O człowiecze zbłąkany
Song not available - connect to internet to try again?