గొల్లతా కొండపైన గాయాలు పొందితివా గలిలీయుడా నా ప్రియుడా యూదుల రాజా శుభము శుభమని పలికితిరా యూదా నీ చెలికాడు దోషిగా మారాడు ఓ దైవమా దివి రాజ్యమా దోషములన్నియు బాపుమా నీతి నిజాలకు నేత నేరము చేసితివా నా అపరాదము కాదా నిన్ను సిలువేసినది నజరేయుడా నరరూపుడా నను క్షమియుంచు నాధుడాСтоит основанье mt ʿsẖạn ạ̉ʿysẖ 我们要找以色列家迷失的羊 La sua ragione di vita Oldani, Uram Ты сказал не бойся Il est une sainte guerre Už roky smiem Cuando el Pueblo alaba a Dios ايلانا تىنچ، االام ۇقتاپ جاتقاندا
Song not available - connect to internet to try again?