చాటించుడి మనుష్యజాతి కేసునామము చాటించుడి యవశ్య మేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము చాటుదాము, చాటుదాము, చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము, శ్రీ యేసు నామము కన్నీటితో విత్తేడు వారలానందముతో-నెన్నడు గోయుదురనెడి వాగ్దంత్తంబుతో మన్ననుగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో IIచాటుII సమీపమందు నుండునేమో చావుకాలము-సదా నశించుపోవు వారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందుము IIచాటుIIạlnḍạfẗ lkẖyr ạlạ̹nsạn Chisʋs oka Yeni Bir Ezgi พระคริสต์เป็นพระเจ้าของเราชาวโลกา 我們是主呼召的精兵 Тунда ёғду จิตใจฉันต้องการร้องเพลงโมทนา THE CLEANSING WAVE Irgalmazz énnekem Կանչեցիր Ինձ Խավարից
Song not available - connect to internet to try again?