చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా // చాలునయ్య // మేఘాలలోన మెరుపుంచినావు (2) త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2) సాగలేని జీవిత సమరములో (2) వేగమే దూతనంపి బాగుగ నిలిపావు // చాలునయ్య // పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2) ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2) వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2) లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా // చాలునయ్య //Beni Uzakta Gördün Будем петь Тебе Každý deň stojí Иудагийн Арслан Кохаю я Тебе мій Ісус La Cruz Sólo Me Guiará سونۇنسۇڭ، سونۇنسۇڭ Как прекрасен он Пробач, мені, мамо Des sommets, le torrent descend
Song not available - connect to internet to try again?