చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మోBal bóbektiń araly bul ạ̉jhl mạ swf yạ̉ty Do tmy na svet Dios yo quiero ser cristiano Ry Mpampianatra mahay Дни уходят Len dôveruj Asla bırakmazsın Христианская любовь Жаз да келди айлана кулпуруп
Song not available - connect to internet to try again?