చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2) నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2) బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2) // చిరకాల స్నేహం // కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2) // చిరకాల స్నేహం // నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2) // చిరకాల స్నేహం //Pasan días, meses, años В чистую воду тихой реки Dokud proseb hlas zní كل يوم طول اليوم kn mntṣraⁿạ Қандай рахат, бақыттымын Сəнин севҝин вə сүлһүн bạ̹ymạn wrjạʾ 拔刀的元帥要來幫助你 기뻐하며 승리의 노래
Song not available - connect to internet to try again?