చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా (2) // చూచుచున్న // అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా (2) // చూచుచున్న //hạnt hạnt Кто как наш Бог? Тих и красив был тот вечер A toi, Seigneur ТИ СИ БОГ Náš Bože slávny Биз Худаниң пәрзәнтлири ترفعني 耶稣基督直到永远 Nuž Bohu děkujme
Song not available - connect to internet to try again?